May 31, 2023
కే‌ఎస్ జవహర్
ap news latest AP Politics

పశ్చిమలో సీట్ల పంచాయితీ..టీడీపీకి చిక్కులు.!

తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉండే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాస్త పార్టీలో పరిస్తితులు ఇబ్బందికరంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో 15కి 13 సీట్లు వైసీపీ గెలుచుకుంటే…టీడీపీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే తర్వాత పార్టీ నిదానంగా పుంజుకుంటూ వచ్చింది. దాదాపు 5-6 స్థానాల్లో టీడీపీ పరిస్తితి మెరుగైంది. అలాగే జనసేనతో పొత్తు కూడా ఉంటుందనే నేపథ్యంలో జిల్లాలో లీడ్ సాధించే పరిస్తితి. కాకపోతే కొన్ని స్థానాల్లో టీడీపీకి కొన్ని ఇబ్బందులు […]

Read More