రాజాంలో తమ్ముళ్ళ సత్తా..బాబు అదొక్కటే తేల్చాలి.!
ఈ మధ్య చంద్రబాబు ఎక్కడకు వెళితే అక్కడ..ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. బాబు రోడ్ షోలకు సభలకు జనం భారీగానే వస్తున్నారు. ఎంత జనాలని తరలించిన ఎక్కువ సేపు వెయిట్ చేయడం జరగదు. కానీ బాబు కోసం జనం ఎదురుచూస్తున్నారు. దీని బట్టి చూస్తే ఏపీ రాజకీయాల్లో కాస్త మార్పు కనిపిస్తుందని చెప్పవచ్చు. తాజాగా బాబు రాజాం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ బాబు పర్యటనకు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు వచ్చాయి. స్థానిక ప్రజలు సైతం […]