కొడాలితో వైసీపీకి డ్యామేజ్..బాబుకే అడ్వాంటేజ్.!
కొడాలి నాని..ఈ పేరుని పెద్దగా పరిచయం చేయనక్కర్లేదనే చెప్పాలి..వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు. ఈయన పేరు చెప్పగానే బూతులే గుర్తొస్తాయి. అంటే అలాంటి పరిస్తితి తెచ్చుకుంది కూడా కొడాలినే. ఈయన మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్న తన సొంత నియోజకవర్గం గుడివాడకు పెద్దగా చేసే అభివృద్ధి లేదు. ఏదో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అక్కడ ప్రజలకు అందుతున్నాయి తప్ప..కొడాలి వల్ల గుడివాడ ప్రజలకు పెద్దగా ఒరిగింది ఏమి లేదనే విమర్శలు వస్తున్నాయి. సరే ఆ విషయం […]