నందిగామ సీటు కొలికిపూడికి..నిజమెంత?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో నందిగామ కూడా ఒకటి…ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీ జెండా ఎగిరింది. కేవలం 1989, 2019 ఎన్నికల్లో మాత్రమే నందిగామలో టీడీపీ ఓడిపోయింది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయాక..టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. వైసీపీ అధికారం బలంతో రాజకీయంగా ముందుకెళ్లడం..టీడీపీని ఎక్కడకక్కడ దెబ్బ కొట్టేలా పనిచేయడంలో సక్సెస్ అవుతూ వచ్చింది. ఇక మొదట్లో టీడీపీ ఇంచార్జ్ తంగిరాల సౌమ్య..ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. ఇప్పుడు కాస్త దూకుడుగా పనిచేస్తున్నారు..దీంతో […]