వారసుడుతో పేర్నికి కష్టాలు..ఈ సారి డౌటే?
ఈ సారి ఎన్నికల్లో తాను పోటీ చేయనని తన వారసుడుని పోటీకి దింపుతానని ఇప్పటికే మాజీ మంత్రి పేర్ని నాని పలుమార్లు క్లారిటీ ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే. జగన్ నిర్వహించిన వైసీపీ వర్క్ షాపులో కూడా అదే విషయం చెప్పారు. కానీ జగన్ మాత్రం వారసులకు సీటు ఇవ్వనని చెప్పారు. అయినా సరే మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని వారసుడు కృష్ణమూర్తి(కిట్టు)నే తిరుగుతున్నారు. పేర్ని బదులు బందరు మొత్తం కిట్టు తిరుగుతున్నారు. గడపగడపకు వెళుతున్నారు. ఇంకా చెప్పాలంటే […]