రైల్వే కోడూరు మళ్ళీ పోయినట్లేనా?
రైల్వే కోడూరు..ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం ఒకప్పుడు టిడిపికి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ సత్తా చాటుతుంది. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా పార్టీ గెలిచింది. 2004లో కాంగ్రెస్ వేవ్ లో టిడిపి ఓడిపోయింది. కానీ 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరగడం..ఈ స్థానాన్ని ఎస్సీ రిజర్వడ్ మార్చడంతో సీన్ మారింది. అప్పటినుంచి టిడిపికి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. మూడు సార్లు వైసీపీ నుంచి కోరుముట్ల శ్రీనివాసులు గెలుస్తూ […]