గంటా ఈ సారి ఏ సీటు కోరుకుంటున్నారు!
రాజకీయంగా ఎలాంటి మార్పులు జరిగినా..పార్టీలు మార్చినా, నియోజకవర్గాలు మార్చినా సరే ఓటమి మాత్రం ఆ నాయకుడుని పలకరించలేదు. వరుసగా గెలుస్తూనే వస్తున్నారు. అలా గెలుస్తూ వస్తున్న నేత ఎవరో ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది. టిడిపిలో మొన్నటివరకు యాక్టివ్ గా లేకుండా..ఈ మధ్య యాక్టివ్ అయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈయన ఇప్పటివరకు పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చేయలేదు. 1999 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు..2004లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో […]