June 10, 2023
గద్దె రామ్మోహన్
ap news latest AP Politics Uncategorized

అవినాష్‌కు సీటు ఫిక్స్..గద్దె హ్యాట్రిక్ ఆపగలరా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న విజయవాడ తూర్పు స్థానంలో వైసీపీ అభ్యర్ధిని ఫిక్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నుంచి దేవినేని అవినాష్ పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు. తాజాగా తూర్పు వైసీపీ శ్రేణులతో జగన్ సమావేశమయ్యారు. అవినాష్‌ని మీ చేతుల్లో పెడుతున్నానని, గెలిపించి తీసుకురావాలని చెప్పి జగన్..తూర్పు వైసీపీ కార్యకర్తలకు సూచించారు. అలాగే నెక్స్ట్ అధికారంలోకి వస్తే మరొక 30 ఏళ్ళు మనదే అని సూచించారు. అయితే తూర్పు అభ్యర్ధిగా అవినాష్‌ని పెట్టడంతో పోటీ రసవత్తరంగా మారింది. […]

Read More
Politics Popular Now TDP latest News Uncategorized

పొత్తు ఎఫెక్ట్: ఆ రెండు సీట్లు కావాలంటున్న జనసేన!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని తెలుస్తోంది. చంద్రబాబు-పవన్ సైతం పొత్తుకు సిద్ధంగానే ఉన్నారని అర్ధమవుతుంది. ఇప్పటికే పవన్ పలుమార్లు వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెప్పిన విషయం తెలిసిందే. అటు ఈ మధ్య టీడీపీలో మాజీ మంత్రి ఆలపాటి రాజా సైతం..తనకు తెనాలి సీటుపై ఆశ లేదని చెప్పారు. అంటే ఇక్కడ జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్న […]

Read More