అరకు-పాడేరు మళ్ళీ దక్కేలా లేవుగా!
ఏజెన్సీ ప్రాంతాలు మొదట నుంచి తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసిరావనే చెప్పాలి. గిరిజన ఓటర్లు ఎక్కువగా కాంగ్రెస్..ఇప్పుడు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ హవా ఉంటుంది. గత ఎన్నికల్లో ఏజెన్సీ నియోజకవర్గాల్లో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. అయితే ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..అయినా సరే ఆ స్థానాల్లో మాత్రం వైసీపీ హవా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలో […]