గుడివాడ గుడ్డు కథ రివర్స్..వైసీపీకి ఫుల్ డ్యామేజ్!
ఏపీ రాజకీయాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సెటైర్లు పెళుతున్నాయి. ఆయన తెలిసి అంటారో..తెలియక అంటారో..తెలియదు గాని ఆయన ఏం మాట్లాడిన దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. పూర్తిగా ఆయనని కామెడీ తరహాలో ట్రోల్ చేస్తున్నారు. గతంలో పవన్ కల్యాణ్‌తో అమర్నాథ్ ఫోటోపై పెద్ద రచ్చ నడిచిన విషయం తెలిసిందే. అయితే తనతోనే పవన్ ఫోటో దిగరని చెప్పి అమర్నాథ్ చెప్పిన మతలపై […]