వంశీ కాన్ఫిడెన్స్..గన్నవరంలో అంత ఈజీనా!
ఎవరోచ్చి బరిలో ఉన్న గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో తాను గెలవడం ఖాయమని వల్లభనేని వంశీ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. దమ్ముంటే గుడివాడ-గన్నవరంల్లో చంద్రబాబు-లోకేష్ పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. ఎవరు నిలబడిన తమ గెలుపుని ఆపలేరని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి గన్నవరం బరిలో నిలబడి తాను గెలుస్తానని వంశీ చెబుతున్నారు. అయితే వంశీ కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి కారణం ఏంటి? గనవరంలో గెలవడం అంత ఈజీనా అంటే..ప్రస్తుతం అక్కడ రాజకీయం గమనిస్తే వంశీ గెలుపుకు అనుకూల […]