జంపింగ్ తమ్ముళ్లలో టెన్షన్..బయటపడేది ఎవరు?
రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీ జంప్ చేయడమనేది రాజకీయ నేతల ఇష్టం. కానీ జంపింగ్ అనేది అర్ధవంతంగా ఉండాలి తప్ప..అధికారం కోసం ఉండకూడదు. చాలామంది నేతలు పార్టీ మారేప్పుడు ప్రజల కోసమని చెబుతారు గాని..ఎవరికి వారు సొంత ప్రయోజనాల కోసమే పార్టీ మారతారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక అలాంటి వారిని ప్రజలు ఆదరించడం కూడా జరగదు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి […]