అసెంబ్లీ బరిలోనే అశోక్..విజయనగరంలో విక్టరీ ఫిక్స్!
ఈ సారి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారం దక్కించుకోవాలని చెప్పి టిడిపి అధినేత చంద్రబాబు కసిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా వైసీపీని గద్దె దించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో టిడిపిలో ఊహించని మార్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. అలాగే సత్తా లేని నాయకులకు సీట్లు ఇవ్వకూడదని ఫిక్స్ అయిపోయారు. గతంలో మాదిరిగా మొహమాటానికి పోయి సీట్లు ఇవ్వాలని బాబు అనుకోవడం లేదు. అందుకే సరిగ్గా పనిచేయకపోయినా సరే బాబు నేతలకు క్లాస్ పీకుతున్నారు. అలాగే […]