కొడాలికి కాపుల దెబ్బ..గుడివాడలో ఈ సారి డౌటే.!
రాష్ట్రంలో బూతులు మాట్లాడే నేతలు ఎవరు అంటే..అందులో మొదటగా చెప్పే పేరు కొడాలి నాని అని చెప్పవచ్చు. ఇక ఈయన వేరే వాళ్ళని పెద్దగా టచ్ చేయరు గాని..కేవలం చంద్రబాబుని మాత్రమే బండ బూతులు తిడతారు. అంటే ఇద్దరు కమ్మ వర్గం కావడంతో..బాబుని కొడాలి మాత్రమే ఎక్కువ తిడతారు. అలా తిట్టే కార్యక్రమం చేసే కొడాలి..తాజాగా కూడా అదే పనిలో పడ్డారు. టిడిపి మహానాడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక బాబుని నానా రకాలుగా తిట్టారు. […]