లోకేష్‌తో చిత్తూరులో సైకిల్‌కి మైలేజ్..కానీ లీడ్?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర దాదాపు ముగింపుకు వచ్చేసింది. గత నెలన్నర రోజుల నుంచి లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలోని 14 స్థానాలు కవర్ అయ్యేలా లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. జనవరి 27న మొదలైన పాదయాత్ర..మధ్యలో తారకరత్న మరణంతో రెండు రోజులు బ్రేకు పడింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల రెండు రోజులు బ్రేకులు పడింది. మార్చి 11న తంబళ్ళపల్లెలో లోకేష్ పాదయాత్ర ఆగింది. 14న మళ్ళీ […]