March 24, 2023
జనసేన
Uncategorized

గుడివాడలో రావికి పోటీగా రాము..బాబు తేల్చాలి?

గుడివాడలో కొడాలి నానిని ఓడించే మంచి అవకాశం టీడీపీకి దొరుకుతుందనే ప్రతిసారి…అక్కడ ఏదొక కన్ఫ్యూజన్ వస్తూనే ఉంటుంది. సీటు కోసం పోటీపడే నాయకులు పెరిగిపోతారు. దీంతో గుడివాడ టీడీపీలో కన్ఫ్యూజన్ వస్తుంది. ఏదేమైనా గాని ఎన్ని సార్లు త్యాగం చేసిన మళ్ళీ గుడివాడలో పార్టీని బలోపేతం చేసే దిశగా రావి వెంకటేశ్వరరావు కష్టపడుతున్నారు. ప్రజల్లో తిరుగుతున్నారు..ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఇక టీడీపీ క్యాడర్‌ని కలుపుకుని వెళుతున్నారు. క్యాడర్ కూడా రావికి క్లోజ్ అయ్యారు. దీంతో రావికే గుడివాడ […]

Read More
ap news latest AP Politics

పెడనలో టీడీపీకి లీడ్..యువతలో కాగితకు పట్టు.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కాన్ఫిడెన్స్ పెట్టుకునే సీట్లలో పెడన కూడా ఉంటుందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లలోనే గెలిచారు. ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో జిల్లాపై వైసీపీకి పట్టు దక్కినట్లు అయింది. కానీ నిదానంగా జిల్లాలో టీడీపీ బలం పెరుగుతూ వచ్చింది. కొందరు వైసీపీ […]

Read More
ap news latest AP Politics TDP latest News

బోడేకు కొత్త తలనొప్పి..పెనమలూరు చేజిక్కేనా!

రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్‌లోకి వస్తున్న విషయం తెలిసిందే..గత ఎన్నికల్లో ఓడిపోయిన చాలా సీట్లలో టీడీపీ పట్టు సాధిస్తుంది. ఇలా పట్టు సాధించిన సీట్లలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. పార్టీలో ఉండే అంతర్గత విభేదాలు పెరిగి టీడీపీకి మైనస్ గా మారుతున్నాయి. ఇప్పుడు కృష్ణా జిల్లాలోని పెనమలూరు స్థానంలో కూడా అదే పరిస్తితి కనిపిస్తోంది. మామూలుగానే ఇక్కడ టీడీపీకి కాస్త బలం ఎక్కువ.. కానీ కొన్ని పరిస్తితుల వల్ల అనూహ్యంగా ఓడిపోవాల్సి వస్తుంది. […]

Read More
ap news latest AP Politics

తునిలో యనమలకు ఇంకా నో ఛాన్స్..బాబు ఫిక్స్ అయ్యారా?

తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతూ వచ్చిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు సొంత నియోజకవర్గం తునిలో కష్టాలు కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. వరుసపెట్టి అక్కడ ఓడిపోవడం, ఇప్పటికీ బలపడకపోవడంతో ఆ సీటు విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. యనమల ఫ్యామిలీకి కాకుండా మరొకరికి తుని సీటు ఇచ్చేలా కనిపిస్తున్నారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరు సార్లు యనమల తునిలో గెలిచారు. కానీ 2009లో ఓడిపోయారు. 2014లో తాను పోటీ చేయకుండా..తన […]

Read More
ap news latest AP Politics

మంత్రులకు వార్నింగ్..ఆల్రెడీ డ్యామేజ్..!

తాము ప్రజలకు మంచి పనులు చేస్తుంటే..కావాలని టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా కుట్రలు చేస్తూ..తమపై బురద జల్లుతూ, తమని ప్రజలకు దూరం చేయాలని చూస్తున్నారని, కానీ ప్రజలు తమకు అండగా ఉన్నారని చెప్పి జగన్ పదే పదే  చెబుతున్న విషయం తెలిసిందే. అయితే అధికార వైసీపీ చేసే పనులు ఏంటో ప్రజలకు క్లారిటీ ఉంది. కొందరు వైసీపీ నేతల అక్రమాలు సంగతి కూడా తెలుసు. వాటిపైనే మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే వరుసపెట్టి కథనాలు వస్తూనే ఉన్నాయి..అయితే మీడియాలో […]

Read More
ap news latest AP Politics

జగన్ 175 కాన్సెప్ట్..మద్యమే కాపాడుతుందా?

జగన్ ప్రతిసారి 175కి 175 సీట్లు గెలిచేయాలని చెబుతున్న విషయం తెలిసిందే. ప్రజలందరికీ మనం మంచి చేస్తున్నామని, అలాగే అన్నీ ఎన్నికల్లో గెలుస్తున్నామని కాబట్టి…175 సీట్లు ఎందుకు గెలవకూడదని అంటున్నారు. ఈ 175 కాన్సెప్ట్‌తోనే జగన్ ముందుకెళుతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్తితులని చూస్తుంటే 175 టార్గెట్ అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. అసలు మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే గొప్పే అన్నట్లు పరిస్తితి ఉంది. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు అవగాహన […]

Read More
ap news latest AP Politics

పవన్-లోకేష్‌లపై ‘కరోనా’ అస్త్రం.!

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరోసారి భయపెడుతుంది. ఇప్పటికే మూడు వేవ్‌లతో భారతదేశాన్ని ఇబ్బంది పెట్టిన కరోనా..నాలుగు వేవ్‌తో విరుచుకుపడటానికి రెడీగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చైనాతో పాటు పలు దేశాలని వణికిస్తున్న మహమ్మారి..ఇండియాలో కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే మరోసారి కరొణా ఉదృతి ఉంటునని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్నీ రాష్ట్రాలకు సూచించింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది. ఇంకా  ఎలాంటి ఆంక్షలు చెప్పలేదు. మరి రానున్న […]

Read More
ap news latest AP Politics

కృష్ణాలో ఆ సీట్లలో నో క్లారిటీ..టీడీపీలో కన్ఫ్యూజన్.!

అధికార వైసీపీకి ధీటుగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికార బలంతో ఇబ్బందులు పెడుతున్నా సరే..టీడీపీ నేతలు గట్టిగానే నిలబడుతున్నారు. అటు చంద్రబాబు సైతం పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నారు. ప్రజల్లో తిరుగుతున్నారు..పార్టీని బలోపేతం చేసేలా చర్యలు చేపడుతున్నారు. అయితే బాబు చాలావరకు నియోజకవర్గాల్లో పార్టీని సెట్ చేశారు..కానీ కొన్ని స్థానాల్లో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.    ఇటీవల వరుసపెట్టి నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి..ఇంచార్జ్‌లకు దిశానిర్దేశం చేశారు. ఇదే క్రమంలో కొన్ని […]

Read More
ap news latest AP Politics

 ప్రత్తిపాడు వైసీపీకి సీటు కష్టాలు..డ్యామేజ్ తప్పదా.!

గత రెండు ఎన్నికల్లో వైసీపీ అదృష్టం కొద్ది గెలిచిన నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు ఒకటి అని చెప్పవచ్చు. గత రెండు ఎన్నికల్లో తక్కువ మెజారిటీలతోనే వైసీపీ గెలిచింది. 2014 ఎన్నికల్లో 3 వేల ఓట్ల తేడాతో వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పర్వత పూర్ణచంద్రప్రసాద్ ..టీడీపీ నుంచి వరుపుల రాజా పోటీ చేశారు. దాదాపు 5 వేల ఓట్ల తేడాతోనే వైసీపీ గెలిచింది. ఇక్కడ జనసేనకు 7 వేల […]

Read More
ap news latest AP Politics

నరసారావుపేట ఎంపీ సీటు తేల్చేసిన బాబు..ఆ నేత ఫిక్స్.!

ఈ సారి టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడుగా ముందుకెళుతున్నారు. ఎత్తిపరిస్తితుల్లోనూ నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలనే కసితో బాబు పనిచేస్తున్నారు. అందుకే గతం కంటే భిన్నంగా బాబు ముందుకెళుతున్నారు. ఇప్పటినుంచే ప్రజల్లో తిరుగుతున్నారు. ఎక్కడకక్కడ నియోజకవర్గ ఇంచార్జ్‌లని యాక్టివ్ గా ఉంచుతున్నారు. అటు పలు సీట్లని కూడా ఇప్పటికే ఫిక్స్ చేశారు. ఇదే సమయంలో అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీట్లపై కూడా బాబు ఎక్కువగానే ఫోకస్ చేశారు. ఎంపీ సీట్లు ఎక్కువ గెలిస్తే సెంట్రల్‌లో చక్రం తిప్పడానికి […]

Read More