June 1, 2023
జోగి రమేశ్
ap news latest AP Politics

పెడనలో టీడీపీకి లీడ్..యువతలో కాగితకు పట్టు.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని కాన్ఫిడెన్స్ పెట్టుకునే సీట్లలో పెడన కూడా ఉంటుందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లలోనే గెలిచారు. ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో జిల్లాపై వైసీపీకి పట్టు దక్కినట్లు అయింది. కానీ నిదానంగా జిల్లాలో టీడీపీ బలం పెరుగుతూ వచ్చింది. కొందరు వైసీపీ […]

Read More