June 1, 2023
జ్యోతుల నవీన్
ap news latest AP Politics

జ్యోతుల ఫ్యామిలీకి బాబు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదా!

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు కష్టాలు పెరుగుతున్నాయి. అధినేత చంద్రబాబు..భవిష్యత్‌లో లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే నేపథ్యంలో పార్టీ యువ నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే క్రమంలో యువ నేతలకు 40 సీట్లు ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో యువ నేతలకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అలాగే కొందరు సీనియర్లకు సీట్ల విషయంలో ఇబ్బందులు పెరిగాయి. ఇదే క్రమంలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఫ్యామిలీకి సీట్ల విషయంలో క్లారిటీ లేదు. […]

Read More