టీడీపీ-జనసేన: ఆ మంత్రులకు గెలుపు డౌటే?
టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయింది…ఇంకా అధికారికంగా పొత్తుపై ప్రకటన రావాలి..ప్రస్తుతానికి అనధికారికంగా మాత్రం పొత్తుపై ప్రకటన వచ్చేసింది. అటు చంద్రబాబు ఇటు పవన్ పొత్తుకు రెడీ అయ్యారు. ఇక టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీకి మాత్రం కాస్త డ్యామేజ్ తప్పదని చెప్పవచ్చు. అందులోనూ కొందరు నేతలు గెలవడం మళ్ళీ డౌటే అని చెప్పవచ్చు. అది కూడా గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ నుంచి కొందరు గెలిచారు. అంటే వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీపై వచ్చిన […]