బోడే జోరు..పెనమలూరులో టీడీపీకి లీడ్!
కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం 2008 నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా ఏర్పడిన స్థానం. ఈ స్థానంలో కమ్మ, కాపు ఓట్ల తో పాటు, బీసీ, ఎస్సీ ఓట్లు ఎక్కువ. వారే గెలుపుని ప్రభావితం చేస్తారు. అయితే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పార్థసారథి..కేవలం 177 ఓట్ల తేడాతో టిడిపిపై గెలిచారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి 32 వేల ఓట్ల వరకు పడ్డాయి. ఇక 2014 ఎన్నికల్లో […]