కడపలో వైసీపీకి భారీ షాక్..టీడీపీలోకి డీఎల్..ఆ సీటు దక్కుతుందా?
కడప జిల్లా అంటే వైసీపీ అడ్డా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ సొంత జిల్లా అయిన కడపలో వైసీపీకి బలం ఎక్కువ. అందుకే గత ఎన్నికల్లో 10కి 10 సీట్లని వైసీపీ గెలుచుకుంది. ఇక్కడ టీడీపీకి ఏ మాత్రం స్కోప్ లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో నిదానంగా వైసీపీ బలం తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం వైసీపీకి బాగా మైనస్ అవుతుంది. ఇదే క్రమంలో టీడీపీ […]