తునిలో యనమలకు ఇంకా నో ఛాన్స్..బాబు ఫిక్స్ అయ్యారా?
తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా కొనసాగుతూ వచ్చిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు సొంత నియోజకవర్గం తునిలో కష్టాలు కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. వరుసపెట్టి అక్కడ ఓడిపోవడం, ఇప్పటికీ బలపడకపోవడంతో ఆ సీటు విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. యనమల ఫ్యామిలీకి కాకుండా మరొకరికి తుని సీటు ఇచ్చేలా కనిపిస్తున్నారు. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరు సార్లు యనమల తునిలో గెలిచారు. కానీ 2009లో ఓడిపోయారు. 2014లో తాను పోటీ చేయకుండా..తన […]