June 1, 2023
తుమ్మల నాగేశ్వరరావు
Trending

ఖమ్మంలో ‘కారు’కు ‘సైకిల్’ తో రిస్క్? 

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. మెజారిటీ స్థానాల్లో సొంత నేతల మధ్య రచ్చ జరుగుతుంది. ఇదే క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ పోరు మరింత పీక్స్ లో ఉంది. పైగా ఇక్కడ కొందరు నేతలు జంపింగ్‌లకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు..ఇటీవల ఖమ్మం వచ్చి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు..అటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యని కలిశారు. ఎప్పటినుంచో తుమ్మల, వీరయ్యల మధ్య […]

Read More
telangana politics

బాబు పిలుపుకు తుమ్మల స్పందిస్తారా..టీడీపీ ఫుల్ సపోర్ట్

తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళీ గాడిలో పెట్టడమే లక్ష్యంగా తాజాగా చంద్రబాబు ఖమ్మం సభ జరిగిందని చెప్పవచ్చు. కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడు అయ్యాక..తెలంగాణ టీడీపీలో కాస్త జోష్ పెరిగింది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో భారీ సభ ఏర్పాటు చేయగా, ఆ సభకు అధినేత చంద్రబాబు వచ్చారు. భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. ఈ సందర్భంగా బాబు…గతంలో తెలంగాణకు టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని వివరించి..మళ్ళీ పార్టీ కోసం మాజీ తమ్ముళ్ళు […]

Read More