May 31, 2023
తెలుగుదేశం
telangana politics

తెలంగాణలో బాబుతో భయమా..ఎదురుదాడి అందుకేనా?

తెలంగాణలో చంద్రబాబు అలా ఎంట్రీ ఇచ్చారో లేదో..ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు బాబుపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అసలు తెలంగాణలో రాజకీయాలు జోలికి బాబు వెళ్ళడం లేదు. కానీ ఈ మధ్య కాసాని జ్ఞానేశ్వర్‌ని అధ్యక్షుడుగా పెట్టాక..అక్కడ పార్టీలో కాస్త ఊపు కనిపించింది. ఇదే సమయంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని పురస్కరించుకుని అక్కడ భారీ సభ పెట్టారు. ఆ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఆ సభలో ఎన్టీఆర్‌ గురించి, గతంలో తెలంగాణకు టీడీపీ చేసిన అభివృద్ధి పనులు […]

Read More
ap news latest AP Politics

కట్టె కాలే వరకు జగన్‌తోనే..ఎన్టీఆర్ ఎఫెక్ట్ వల్లేనా.!

ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని సంచలన నాయకుడు..అలాగే జగన్‌కు వీర విధేయుడు..వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుని నాన్‌స్టాప్‌గా తిట్టే నాయకుడు. అయితే కొడాలి నాని రాజకీయ జీవితం మొదలైంది టీడీపీలోనే ఆ సంగతి అందరికీ తెలిసిందే. 2004లో అప్పటివరకూ గుడివాడలో టీడీపీ కోసం పనిచేసిన రావి ఫ్యామిలీని పక్కన పెట్టి..హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ రికమండ్ చేయడంతో చంద్రబాబు..కొడాలికి సీటు ఇచ్చారు. 2004 ఎన్నికలో కొడాలి గెలిచారు..2009లో కూడా సత్తా చాటారు. కానీ 2012లో టీడీపీని […]

Read More
ap news latest AP Politics

జ్యోతుల ఫ్యామిలీకి బాబు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదా!

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలకు కష్టాలు పెరుగుతున్నాయి. అధినేత చంద్రబాబు..భవిష్యత్‌లో లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే నేపథ్యంలో పార్టీ యువ నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే క్రమంలో యువ నేతలకు 40 సీట్లు ఇస్తామని అంటున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో యువ నేతలకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అలాగే కొందరు సీనియర్లకు సీట్ల విషయంలో ఇబ్బందులు పెరిగాయి. ఇదే క్రమంలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ ఫ్యామిలీకి సీట్ల విషయంలో క్లారిటీ లేదు. […]

Read More
telangana politics

బాబు పిలుపుకు తుమ్మల స్పందిస్తారా..టీడీపీ ఫుల్ సపోర్ట్

తెలంగాణ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళీ గాడిలో పెట్టడమే లక్ష్యంగా తాజాగా చంద్రబాబు ఖమ్మం సభ జరిగిందని చెప్పవచ్చు. కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడు అయ్యాక..తెలంగాణ టీడీపీలో కాస్త జోష్ పెరిగింది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో భారీ సభ ఏర్పాటు చేయగా, ఆ సభకు అధినేత చంద్రబాబు వచ్చారు. భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. ఈ సందర్భంగా బాబు…గతంలో తెలంగాణకు టీడీపీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని వివరించి..మళ్ళీ పార్టీ కోసం మాజీ తమ్ముళ్ళు […]

Read More
ap news latest AP Politics

ప్రకాశంలో వైసీపీకి ఎదురుదెబ్బలు..లీడ్ మారుతుంది.!

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊహించిందని కంటే ఎక్కువ వేగంగానే మారుతున్నాయి. ఈ సారి మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలని వైసీపీ..ఈ సారి తప్పనిసరిగా అధికారంలోకి రావాలని టీడీపీ..ఈ సారి అధికారం పంచుకోవాలని చెప్పి జనసేన గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్ధులకు చెక్ పెట్టేలా రాజకీయం నడిపిస్తున్నారు. ఈ రాజకీయంలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ ప్రస్తుతం రాజకీయాలని బట్టి […]

Read More
ap news latest AP Politics

గుడివాడలో బిగ్ ట్విస్ట్..కొడాలి బలంపై దెబ్బ..!

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడని కొడాలి నాని తన అడ్డాగా మార్చుకున్న విషయం తెలిసిందే. టీడీపీ నుంచే రాజకీయంగా ఎదిగి రెండుసార్లు గెలిచి..వైసీపీలోకి వెళ్ళి రెండుసార్లు టీడీపీని ఓడించిన కొడాలి..గుడివాడలో తిరుగులేని బలం పెంచుకున్నారు. ఇక చంద్రబాబు వచ్చిన తనపై పోటీ చేసినా గెలవలేరని చెప్పి కొడాలి ధీమాగా ఉన్నారు. అయితే కొడాలి వరుసగా గుడివాడలో గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గుడివాడలో ఎక్కువగా ఉన్న ఎస్సీ ఓటర్లు. దాదాపు 50 వేల పైనే […]

Read More
Uncategorized

యరపతినేని దూకుడు..ప్రభుత్వం మారితే..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు మేలైన పనులు ఎన్ని చేశారో క్లారిటీ లేదు గాని..ప్రతిపక్ష టీడీపీని ఎన్ని రకాలుగా దెబ్బతీయడానికి చూశారో రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. చంద్రబాబుని, టీడీపీ నేతలని, కార్యకర్తలకు ఎన్ని రకాలుగా చుక్కలు చూపించారో చెప్పాల్సిన పని లేదు. వరుసపెట్టి కేసులు పెట్టడం, అరెస్టులు జరగడం కామన్ అయిపోయింది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు బాగా కసితో ఉన్నారనే విషయం కూడా తెలిసిందే. అందుకే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవని, అధికారం శాశ్వతం కాదని […]

Read More
ap news latest AP Politics

కడపలో వైసీపీకి భారీ షాక్..టీడీపీలోకి డీఎల్..ఆ సీటు దక్కుతుందా?

కడప జిల్లా అంటే వైసీపీ అడ్డా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ సొంత జిల్లా అయిన కడపలో వైసీపీకి బలం ఎక్కువ. అందుకే గత ఎన్నికల్లో 10కి 10 సీట్లని వైసీపీ గెలుచుకుంది. ఇక్కడ టీడీపీకి ఏ మాత్రం స్కోప్ లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో నిదానంగా వైసీపీ బలం తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం వైసీపీకి బాగా మైనస్ అవుతుంది. ఇదే క్రమంలో టీడీపీ […]

Read More
ap news latest AP Politics

సంచలనం: తెలంగాణతో పాటే ఏపీ ఎన్నికలు..!

ఇటీవల కాలంలో తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాల్లో కూడా ముందస్తు ఎన్నికల మాట వినిపిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్..మరొకసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి రెడీ అవుతున్నారని అక్కడున్న ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈ సారి ముందస్తుకు వెళ్ళే ఆలోచన లేదని, పూర్తి సమయం పాలిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ వారి మాటలు నమ్మడానికి లేదు. కేసీఆర్ ఏ సమయంలోనైనా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ విషయం […]

Read More
ap news latest AP Politics

దినేష్ రెడ్డి దూకుడు..ప్రసన్నకు చెక్ పెట్టడం సాధ్యమేనా?

వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పిన విధంగానే పలు నియోజకవర్గాల్లో బాధ్యతలని యువ నేతలకు అప్పగిస్తున్నారు. అలాగే వారికే సీట్లు ఇవ్వడానికి బాబు మొగ్గు చూపుతున్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు సీటుని దినేష్ రెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే. పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన దినేష్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. మామూలుగా కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్న […]

Read More