ఏపీలో కేసీఆర్ స్కెచ్.. ఆ నేతలతో బీఆర్ఎస్‌కు కలిసోచ్చేనా?
ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారు..ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన కేసీఆర్ ముందుగా ఏపీపై ఫోకస్ చేశారు. అక్కడ పార్టీని విస్తరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పార్టీ ఆఫీసుని మొదలుపెట్టారు. ఇక ఇక్కడ వలసలు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇదే క్రమంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. పవన్‌కు సన్నిహితుడుగా ఉన్న ఈయన గత ఎన్నికల్లో జనసేన తరుపున గుంటూరు వెస్ట్ లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. […]