పెద్దాపురం రాజప్పకే..వైసీపీకి మళ్ళీ చెక్?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లో పెద్దాపురం కూడా ఒకటి. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పెద్దాపురంలో టిడిపి హవా నడుస్తోంది. 1983, 1985 ఎన్నికల్లో టిడిపి గెలవగా, 1989లో కాంగ్రెస్ గెలిచింది. 1994, 1999 ఎన్నికల్లో మళ్ళీ టిడిపి గెలిచింది. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం గెలిచింది. 2014, 2019 ఎన్నికల్లో మళ్ళీ టిడిపి గెలిచింది. అంటే మొత్తం ఆరు సార్లు పెద్దాపురంలో టిడిపి గెలిచింది. ఇక వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని టిడిపి చూస్తుంది. కానీ ఇంతవరకు ఇక్కడ […]