June 10, 2023
ధర్మాన కృష్ణదాస్
ap news latest AP Politics

సిక్కోలులో సీనియర్లకు సెగలు..దెబ్బపడుతుందా?

ఉత్తరాంధ్ర వైసీపీలో సీనియర్లుగా చెప్పుకునే నేతలు ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. ధర్మాన ప్రసాద్ రావు, తమ్మినేని సీతారాం, ధర్మాన కృష్ణదాస్. ఈ ముగ్గురు నేతలు శ్రీకాకుళం వైసీపీలో కీలక నేతలుగా ఉన్నారు. ఇక వీరే విశాఖ రాజధాని కోసం గట్టిగానే గళం విప్పుతున్నారు. అలాగే చంద్రబాబుపై విమర్శలు చేసే విషయంలో ధర్మాన, తమ్మినేని ముందుంటారు. ఇలా వైసీపీలో కీలక నేతలుగా ఉన్న వీరికి ఇబ్బందికర పరిస్తితులు పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ముగ్గురు గెలవడం..వైసీపీ అధికారంలోకి రావడం, మంత్రులు అవ్వడం జరిగింది. మొదట […]

Read More