March 22, 2023
నారాలోకేష్
ap news latest AP Politics

బాబు-రామోజీరావు టార్గెట్‌గా వైసీపీ..రివర్స్ అవుతుందా?

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాలసిన పని లేదు. ప్రతిపక్ష టి‌డి‌పి నేతలని టార్గెట్ చేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో.. ఆర్ధికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో..ఎన్ని సంఘటనలు జరిగాయో చెప్పాలంటే పేజీలు సరిపోవు. మరి ఆ రేంజ్ లో వైసీపీ కక్షపూరిత రాజకీయం నడిచింది. ఇక టి‌డి‌పి అధినేత చంద్రబాబుని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు..ఆయని కొందరు నేతలు ఎలా బూతులు తిట్టారు..ఫ్యామిలీని ఎలా తిట్టారో అందరికీ తెలిసిందే. […]

Read More
ap news latest AP Politics

జనసేనలోకి జంపింగులు..వైసీపీకి మాజీల షాకులు.!

ఏపీలో జనసేన బలం పెంచే దిశగా పవన్ కల్యాణ్ పనిచేయడం మొదలుపెట్టారు. ఇంతకాలం ఆయన పార్టీ బలోపేతంపై పెద్దగా చర్యలు తీసుకోలేదనే చెప్పాలి. ఏదో అప్పుడప్పుడు రాష్ట్రానికి రావడం..వైసీపీపై ఫైర్ అవ్వడం చేస్తున్నారు. మళ్ళీ సినిమా షూటింగుల్లో బిజీ అయిపోతున్నారు. అంతే తప్ప పార్టీ బలోపేతంపై కృషి చేయడం లేదు. అందుకే జనసేన అనుకున్న మేర బలం పుంజుకోలేకపోయింది. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీపై ఫోకస్ పెట్టారు. కాకపోతే ఇప్పటికిప్పుడు పార్టీని బలోపేతం […]

Read More
ap news latest AP Politics

లోకేష్‌తో చిత్తూరులో సైకిల్‌కి మైలేజ్..కానీ లీడ్?

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర దాదాపు ముగింపుకు వచ్చేసింది. గత నెలన్నర రోజుల నుంచి లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. జిల్లాలోని 14 స్థానాలు కవర్ అయ్యేలా లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. జనవరి 27న మొదలైన పాదయాత్ర..మధ్యలో తారకరత్న మరణంతో రెండు రోజులు బ్రేకు పడింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల రెండు రోజులు బ్రేకులు పడింది. మార్చి 11న తంబళ్ళపల్లెలో లోకేష్ పాదయాత్ర ఆగింది. 14న మళ్ళీ […]

Read More
ap news latest AP Politics

టీడీపీకి కలగానే ఆ స్థానాలు..గెలుపుకు దూరమే!

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలపడుతూ వస్తుంది..గత ఎన్నికలతో పోలిస్తే..ఇప్పుడు పార్టీ బాగా బలపడింది..గెలుపుకు దగ్గరగా వస్తుంది. అయితే ఇంకా కొన్ని స్థానాల్లో టి‌డి‌పికి పట్టు దొరకడం లేదు. అసాలు కొన్ని స్థానాల్లో టి‌డి‌పి గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయిపోయింది..నెక్స్ట్ కూడా గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని స్థానాల్లో టి‌డి‌పికి గెలుపు కలగానే మిగిలిపోయేలా ఉంది. ఉమ్మడి ప్రకాశంలో 12 స్థానాలు ఉన్నాయి..తాజాగా వచ్చిన సర్వేలో టి‌డి‌పి…అద్దంకి, పర్చూరు, కొండపి, సంతనూతలపాడు, కనిగిరి, ఒంగోలు స్థానాల్లో గెలుస్తుందని తేలింది. […]

Read More
ap news latest AP Politics

1985 తర్వాత అక్కడ టీడీపీ జెండా ఎగరబోతుంది!

ఉమ్మడి కర్నూలు జిల్లా అంటేనే టి‌డి‌పికి ఏ మాత్రం పట్టు లేని జిల్లా అని చెప్పవచ్చు. ఎప్పుడో 1999 ఎన్నికల్లో జిల్లాలో కొంతమేర సత్తా చాటింది. ఆ తర్వాత నుంచి జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటలేకపోతుంది. ఇక గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ హవా నడుస్తోంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 సీట్లలో వైసీపీ 11 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి 3 సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి ఒక్క సీటు గెలుచుకోలేదు. వైసీపీ […]

Read More