లోకేష్ దూకుడు..సైలెంట్‌గా చుట్టేస్తున్నారు.!
నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. కుప్పం, పలమనేరు దాటుకుని పూతలపట్టులో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే లోకేష్ పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ నేతలకు అదే స్థాయిలో లోకేష్ కౌంటర్లు ఇస్తున్నారు. ఏ మాత్రం తగ్గకుండా దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాకపోతే లోకేష్ పాదయాత్రకు మీడియా అనుకున్నంత కవరేజ్ ఇవ్వడం లేదు..ముఖ్యంగా వైసీపీకి అనుకూల మీడియా లోకేష్ పాదయాత్రకు కవరేజ్ […]