టీడీపీ కంచుకోటలో ఆమంచి నిలబడగలరా?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రధానంగా అధికార వైసీపీలో ఆధిపత్య పోరు నడుస్తున్న చీరాలలో కాస్త పరిస్తితులని జగన్ చక్కదిద్దే ప్రయత్నాలు చేశారు. చీరాల సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరామ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు దక్కించుకోవాలని చెప్పి..వీరు పోటాపోటిగా చీరాలలో రాజకీయం చేస్తున్నారు. దీంతో ఆధిపత్య పోరు మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే ఆమంచిని తాజాగా పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్తగా పంపిన విషయం తెలిసిందే. ఇక […]