పవన్‌కు బాబు ఆ ఛాన్స్ ఇచ్చేనా..పొత్తు లెక్క ఇదే!
ఎలాగైనా వైసీపీని నెక్స్ట్ అధికారంలోకి రానివ్వకూడదని చెప్పి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ సారి వైసీపీని ఓడిస్తామని పవన్ అంటున్నారు. అయితే గత ఎన్నికల్లో జనసేనకు బలం ఉన్నా సరే ఓట్లు చీలిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిందని, కానీ ఈ సారి ఆ పరిస్తితి రానివ్వమని, వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని, వైసీపీ వ్యతిరేక శక్తులని ఏకం చేస్తామని చెబుతున్నారు. అంటే టీడీపీతో కలిసి ముందుకెళ్ళాల్సిందే. ప్రస్తుతం పవన్..బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీతో పొత్తు వల్ల […]