March 22, 2023
పాయకరావుపేట
ap news latest AP Politics

పాయకరావుపేటలో వైసీపీకి డ్యామేజ్..అనితకు కలిసొచ్చినట్లే..!

ఉమ్మడి విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో పాయకరావుపేట కూడా ఒకటి. ఇక్కడ మంచి విజయాలు సాధించింది. 1983 నుంచి అక్కడ టి‌డి‌పి హవా నడుస్తోంది. మధ్యలో 2009 ఎన్నికల్లో ఓడిపోగా, 2014లో మళ్ళీ టి‌డి‌పి గెలిచింది. అంటే వరుసగా పాయకరావుపేటలో టి‌డి‌పి హవా నడిచింది. కానీ గత ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడింది. అక్కడ వైసీపీ నుంచి గొల్ల బాబూరావు గెలిచారు.   అయితే వైసీపీ నుంచి గెలిచిన గొల్లపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తక్కువ సమయంలోనే […]

Read More