రాయపాటి వారసుడుకు సీటు దక్కుతుందా?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు..వచ్చే ఎన్నికల్లో పోటీ చేయట్లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై తాను పోటీకి దూరంగా ఉంటానని చెప్పారు. అలాగే తన వారసుడుకు సీటు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు ఏ సీటు ఇస్తే ఆ సీటులో తన కుమారుడు పోటీ చేస్తారని చెప్పారు. అయితే రాయపాటి గత రెండు ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా పోటీ చేశారు. అంతకముందు కాంగ్రెస్ తరుపున పలుమార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచిన రాయపాటి, 2014లో టీడీపీ తరుపున […]