May 31, 2023
పేర్ని నాని
ap news latest AP Politics

అటు కొల్లు..ఇటు రావి..నానీలకు టెన్షన్!

కృష్ణా జిల్లాలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు మంత్రులుగా ఉన్న, ఎమ్మెల్యేలుగా ఉన్నా సరే తమ సొంత నియోజకవర్గానికి ఏమి చేస్తున్నారో తెలియదు గాని..జగన్‌ని విమర్శించిన వారిపై మాత్రం విరుచుకుపడటం చేస్తుంటారు. అసలు మంత్రులుగా ఉన్నప్పుడు వీరు తమ శాఖలకు సంబంధించిన పనులు ఏం చేశారో ఎవరికి క్లారిటీ లేదు. కానీ చంద్రబాబు, పవన్, లోకేష్‌లని మాత్రం ఎప్పుడు తిడుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. అయితే ఇలా తిట్టడం వల్ల […]

Read More
ap news latest AP Politics

బందరులో వైసీపీకి కష్టాలు..రెండు సీట్లు అవుట్?

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి..మొన్నటివరకు అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్న పరిస్తితులు..నిదానంగా టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం, అదే సమయంలో టీడీపీ నేతలు పికప్ అవుతుండటంతో…కొన్ని స్థానాల్లో సీన్ మారిపోతుంది. టీడీపీకి అనుకూలమైన పరిస్తితులు కనిపిస్తున్నాయి. పైగా టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యంలో వైసీపీకి ఇంకా రిస్క్ పెరుగుతుంది. ఇదే క్రమంలో కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నం(బందరు)లో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. బందరు ఎమ్మెల్యే, ఎంపీ స్థానంలో టీడీపీ బలపడుతుంది. గత […]

Read More