కోవూరు కోటపై బాబు గురి..దినేష్ గట్టెక్కేనా?
గత మూడు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కందుకూరు, కావలి, కోవూరు నియోజకవర్గాల్లో వరుసగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. అయితే కందుకూరులో విషాద ఘటన జరగడం, తొక్కిసలాటలో 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోవడం, వారికి అండగా చంద్రబాబు నిలబడ్డ విషయం తెలిసిందే. ఆ తర్వాత కావలి, కోవూరుల్లో సభలు నిర్వహించారు. ఈ రెండు చోట్ల కూడా భారీగా జనం తరలివచ్చారు. అయితే ఇప్పటివరకు బాబు పర్యటించిన స్థానాలు వైసీపీ కంచుకోటలు..ఇప్పుడు బాబు పర్యటనలకు మంచి […]