టీడీపీకి కలగానే ఆ స్థానాలు..గెలుపుకు దూరమే!
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలపడుతూ వస్తుంది..గత ఎన్నికలతో పోలిస్తే..ఇప్పుడు పార్టీ బాగా బలపడింది..గెలుపుకు దగ్గరగా వస్తుంది. అయితే ఇంకా కొన్ని స్థానాల్లో టిడిపికి పట్టు దొరకడం లేదు. అసాలు కొన్ని స్థానాల్లో టిడిపి గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయిపోయింది..నెక్స్ట్ కూడా గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని స్థానాల్లో టిడిపికి గెలుపు కలగానే మిగిలిపోయేలా ఉంది. ఉమ్మడి ప్రకాశంలో 12 స్థానాలు ఉన్నాయి..తాజాగా వచ్చిన సర్వేలో టిడిపి…అద్దంకి, పర్చూరు, కొండపి, సంతనూతలపాడు, కనిగిరి, ఒంగోలు స్థానాల్లో గెలుస్తుందని తేలింది. […]