పల్నాడులో టీడీపీకి పట్టు..!
ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతమంటే..రాజకీయాలకే కాదు..కొన్ని వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రెస్‌గా ఉండేది..ఇక్కడ రాజకీయ నేతల రేపే వివాదాలు ఎక్కువే. అయితే రాజకీయంగా ఇక్కడ వైసీపీ-టీడీపీలు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కొద్దో గొప్పో ఇక్కడ వైసీపీదే ఆధిక్యం. అయితే 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ సత్తా చాటితే..2019 ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది. పల్నాడులో ఉన్న 7 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. చిలకలూరిపేట, నరసారావుపేట, మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లె స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు […]