బాబు..గన్నవరం ఫిక్స్ చేయండి..!
రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో కాస్త విచిత్రమైన పరిస్తితులు ఉన్నాయనే చెప్పొచ్చు...వాస్తవానికి ఎక్కడకక్కడ అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది...కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని కొందరు టీడీపీ నేతలే బలపడుతున్నారని ...
Read more