March 28, 2023
బాపట్ల
Uncategorized

బాపట్లలో స్వీప్ ఖాయమేనా..వైసీపీకి నో ఛాన్స్.!

గత ఎన్నికల్లో చాలా పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న 7కి 7 అసెంబ్లీ స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. చాలా పార్లమెంట్ స్థానాల్లో అదే పరిస్తితి. కానీ ఈ సారి ఎన్నికల్లో ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఓ వైపు టి‌డి‌పి పుంజుకుంటుంది. మరోవైపు జనసేనతో పొత్తు ఉంటే డౌట్ లేకుండా వైసీపీకి చుక్కలు కనబడటం ఖాయం. ఇక టీడీపీ కొన్ని పార్లమెంట్ స్థానాల్లో క్లీన్ […]

Read More