March 28, 2023
బీదా మస్తాన్ రావు
ap news latest AP Politics

నెల్లూరుపై నో క్లారిటీ..మళ్లీ టీడీపీ కోల్పోవాల్సిందే?

తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం కలిసిరాని జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకటి. ఇక్కడ టీడీపీకి పెద్ద పట్టు లేదు. మొదట నుంచి ఈ జిల్లాలో కాంగ్రెస్..ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు ఉంటే 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఒక ఎంపీ సీటు వైసీపీ గెలుచుకుంది. అంటే ఇక్కడ్ టి‌డి‌పి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సారి జిల్లాలో సత్తా చాటాలని టి‌డి‌పి చూస్తుంది. కానీ అనుకున్న మేర […]

Read More