టీడీపీలో ఆనం-కోటంరెడ్డి సీట్లు..కోవర్టు ‘వ్యూహం’.!
వైసీపీలో నడుస్తున్న అలజడులతో టీడీపీ సంతోష పడాలో..లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందని అనుమానించాలో తెలియని పరిస్తితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ప్రతిపక్షంగా ఉంటూ టిడిపి..వైసీపీపై పోరాటం చేస్తూ వస్తుంది. దీని వల్ల వైసీపీ నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుంది..వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన ప్రజలకు అర్ధమవుతుంది. ఇటు టిడిపి బలం సైతం పెరుగుతుంది. ఇదే సమయంలో సొంత పార్టీ నేతలే వైసీపీపై విమర్శలు గుప్పించడంతో సీన్ మారిపోయింది. అందులోనూ వైసీపీకి అనుకూలమైన రెడ్డి వర్గం […]