బెజవాడ పాలిటిక్స్: కేశినేని కౌంటర్లు..సీట్లు త్యాగం!
రాజకీయాలకు కేంద్రంగా ఉండే బెజవాడ అదే విజయవాడలో టీడీపీలో ఎప్పుడు ఏదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది. అక్కడ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తూనే ఉంది. మొదట నుంచి సీనియర్ నేతలకు కొందరికి పడని పరిస్తితి ఉంది. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పడదు. వీరి మధ్య పలుమార్లు మాటల యుద్ధం కూడా జరిగింది. అటు కేశినేని-దేవినేని ఉమాలకు అంతర్గత విభేదాలు ఉన్నాయి. అయితే దేవినేని అంతర్గతంగా రాజకీయం చేస్తారేమో గాని..కేశినేని మాత్రం […]