నిడదవోలు టీడీపీలో కన్ఫ్యూజన్..మళ్ళీ కమ్మ నేతకేనా?
తెలుగుదేశం పార్టీకి ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లు లేరు..ఎన్నికలై మూడున్నర ఏళ్ళు అయిపోయింది..మరో 15 నెలల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అయినా సరే ఇంకా కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు కనిపించడం లేదు. కొన్ని సీట్లలో నేతల మధ్య పోటీ ఉండటం వల్ల సీటు విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇదే క్రమంలో టీడీపీకి పట్టున్న నిడదవోలు సీటు విషయంలో క్లారిటీ లేదు. అయితే టిడిపి సీనియర్ నేత బూరుగుపల్లి శేషారావు ముందు నుంచి సవ్యంగా ఉంటే ఆయనకే సీటు […]