పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ డౌన్..బైరెడ్డి కబుర్లు.!
లోకేష్ పాదయాత్ర అంశంలో వైసీపీ వైఖరి చాలా వింతగా కనిపిస్తుంది. ఓ వైపు పాదయాత్రలో అసలు ప్రజలే లేరు అని, పాదయాత్ర ఫెయిల్ అయిందని చెబుతూనే..లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అసలు పాదయాత్ర సక్సెస్ కాదని చెబుతున్నప్పుడు లోకేష్‌ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉండదు. పాదయాత్ర ఫెయిల్ కాబట్టి..ఆయనని వదిలేయొచ్చు. కానీ వైసీపీ నేతల అలా చేయడం లేదు. లోకేష్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. తాజాగ్ వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి […]