చింతలపూడిపై క్లారిటీ..టీడీపీ అభ్యర్ధి ఆయనేనా?
తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి ఒకటి. 2014 వరకు ఇక్కడ టిడిపి పరిస్తితి బాగానే ఉంది. కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. ఎప్పుడైతే వైసీపీ భారీ మెజారిటీతో గెలిచిందో..అప్పటినుంచి చింతలపూడిలో టిడిపి హవా తగ్గుతూ వస్తుంది. పైగా గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన కర్రా రాజారావు…ఆ తర్వాత అనారోగ్యంతో మరణించారు. దీంతో అక్కడ టిడిపిని నడిపించే నాయకుడు లేరు. కానీ ఎవరికి […]