గుంటూరు వైసీపీలో సీట్లు చేంజ్..అంబటి ఎటు?
నెక్స్ట్ ఎన్నికల్లో 150 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ సీట్లు ఇచ్చే సాహసం చేయరనే చెప్పాలి. తనని పక్కన పెడితే 150 మందికి సీట్లు ఇస్తే..వైసీపీకి భారీ డ్యామేజ్ జరగడం తప్పదు. ఎందుకంటే ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విషయం జగన్‌కు కూడా క్లారిటీ ఉంది. పార్టీ అంతర్గత సర్వేల్లోనే దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అలా అని వారికి సీట్లు ఇవ్వకుండా ఉన్నా అదొక […]