April 2, 2023
మంత్రి గుడివాడ అమర్నాథ్
ap news latest AP Politics

బాబు-రామోజీరావు టార్గెట్‌గా వైసీపీ..రివర్స్ అవుతుందా?

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎలాంటి కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాలసిన పని లేదు. ప్రతిపక్ష టి‌డి‌పి నేతలని టార్గెట్ చేసి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారో.. ఆర్ధికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో..ఎన్ని సంఘటనలు జరిగాయో చెప్పాలంటే పేజీలు సరిపోవు. మరి ఆ రేంజ్ లో వైసీపీ కక్షపూరిత రాజకీయం నడిచింది. ఇక టి‌డి‌పి అధినేత చంద్రబాబుని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు..ఆయని కొందరు నేతలు ఎలా బూతులు తిట్టారు..ఫ్యామిలీని ఎలా తిట్టారో అందరికీ తెలిసిందే. […]

Read More