June 10, 2023
మంత్రి ధర్మాన ప్రసాదరావు
Politics TDP latest News Trending Videos

ధర్మానతో సెపరేట్ రాష్ట్రం స్కెచ్..అందుకే తగ్గట్లేదా?

జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రజల ఆమోదం ఎంత ఉందో తెలియదు గాని…తమని ప్రజలు గెలిపించారు కాబట్టి..అదే ప్రజా ఆమోదం అని వైసీపీ ముందుకెళ్లింది. కానీ టీడీపీ, ఇతర పార్టీలు, అమరావతి ప్రాంత ప్రజలు..అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని పోరాటం చేస్తున్నారు. దీనిపై న్యాయ పోరాటం జరుగుతుంది. దీంతో మూడు రాజధానులు ముందుకెళ్లలేదు…ఇటు అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేయడం లేదు. చివరికి రాష్ట్రానికి ఒక రాజధాని అనేది చెప్పుకోవడానికి […]

Read More
ap news latest AP Politics

జగన్ గెలుపుపై ధర్మానకు డౌట్..ఆ డిమాండ్ అందుకేనా!

మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖని రాజధానిగా చేయాలనే డిమాండ్‌ చేస్తున్నారు. అధికారంలో ఉంటూ అది కూడా మంత్రి పదవి ఉండి కూడా ఉత్తరాంధ్ర వెనుకబడిందని, అందుకే విశాఖని రాజధాని చేస్తే ఉత్తరాంధ్ర బాగుపడుతుందని అంటున్నారు. అయితే గతంలో కావచ్చు..ఇప్పుడు కావచ్చు ధర్మాన మంత్రిగా ఉన్నారు. మరి ఉత్తరాంధ్రకు ఆయన ఏం చేశారు..వెనుకబడకుండా ఏమైనా అభివృద్ధి పనులు చేశారా? అంటే ఏమో అవేమీ ఎవరికీ […]

Read More
ap news latest AP Politics

ధర్మాన గారు చిన్న లాజిక్ మిస్ అయ్యారు..!

అధికార వైసీపీలో అప్పుడప్పుడు మంత్రి ధర్మాన ప్రసాదరావు కొత్త కొత్త ట్విస్ట్‌లు ఇస్తున్నారు. అసలు ఈయన రాజకీయం ఏంటి అనేది క్లారిటీ లేకుండా పోతుంది. వైసీపీ మేలు కోసం పనిచేస్తున్నారో లేక వైసీపీని ముంచాలని పనిచేస్తున్నారో తెలియట్లేదని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. జగన్ మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనే సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ రాజధానుల నిర్ణయం ముగియలేదు..చివరికి రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని పరిస్తితి. అది పక్కన పెడితే ఉత్తరాంధ్ర […]

Read More