రోజాకు ‘మెగా’ కౌంటర్లు..నగరిలో రిస్క్?
మెగా ఫ్యామిలీ ఓటములపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజాకు తిరిగి మెగా ఫ్యాన్స్ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. ఇంతకాలం ఆమెతో కలిసి పనిచేసిన జబర్దస్త్ నటులు సైతం రివర్స్ అయ్యే పరిస్తితి. మామూలుగానే రోజా ఫైర్ బ్రాండ్ నాయకురాలు..ఇక అధికారంలోకి వచ్చాక ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ వస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లపై నిత్యం ఏదొరకంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకోసారి ఘాటు పదజాలంతో విమర్శలు చేస్తారు. అయితే వీరిపై రాజకీయ పరమైన విమర్శలు […]