మడకశిర వైసీపీలో రచ్చ..టీడీపీకి ప్లస్ లేదే.!
అనంతపురం జిల్లా అంటే టీడీపీ కంచుకోట..ఆ జిల్లాలో టీడీపీకి బాగా పట్టు ఉంటుందని అంటారు. కానీ ఇప్పటికీ ఆ జిల్లాలో కొన్ని స్థానాల్లో టీడీపీకి పెద్ద బలం లేదు. అలా బలం లేని నియోజకవర్గల్లో మడకశిర కూడా ఒకటి. ఈ స్థానంలో టీడీపీకి గొప్ప విజయాలు ఏమి దక్కలేదు. అయితే 2014లో ఇక్కడ టీడీపీ గెలిచింది. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈరన్న తప్పుడు ఆఫడవిట్ ఇచ్చి గెలిచారని, చెప్పి కోర్టు ఆయన్ని అనర్హుడుగా వేటు వేసింది. దీంతో వైసీపీ […]